ఇది ఎలా పనిచేస్తుందంటే

మీ బంగారాన్ని పూర్తి పారదర్శకతతో వేగంగా & సులభంగా అమ్ముకోవచ్చు

గోల్డ్ పాయింట్ సందర్శించండి

విలువ లెక్కించేందుకు ఖాతాదారులు తమ ఆభరణాలను ముత్తూట్ గోల్డ్ పాయింట్ కు అందజేయాలి.

బంగారం శుద్ధి

ఆల్ట్రాసోనిక్ మెషీన్ల సాయంతో మీ కళ్లెదుటే మీ బంగారం నుంచి మురికి తొలగించబడును.

బంగారం విలువ లెక్కింపు

మీ బంగారం విలువ, బరువు, స్వచ్ఛతను మీ కళ్లెదుట అత్యాధునిక XRF మెషీన్లు ద్వారా పరీక్షించబడును.

బంగారం ధరబంగారం ధర

ఆ రోజు మార్కెట్ ధర ప్రకారం బంగారం విలువ లెక్కించడం జరుగుతుంది.

వెంటనే డబ్బు పొందండి

రూ.10,000/- వరకు నగదుగా పొందవచ్చు. రూ.10,000/- కంటే ఎక్కువ మొత్తం అయితే తక్షణం దానిని NEFT/IMPS/RT ద్వారా మీ బ్యాంకు ఖాతాకు జమ చేయడం జరుగుతుంది.

సంప్రదాయ నగల వర్తకుల కంటే ముత్తూట్ గోల్డ్ పాయింట్ ఎలా భిన్నం.

Muthoot Gold Point Logo

మొత్తం ప్రక్రియ మీ కళ్లెదుటే
Vs

అవ్యవస్థీకృత, సంప్రదాయ వ్యాపారులు ఎలా పనిచేస్తారంటే
బంగారం విలువ లెక్కించేందుకు బహుళ దశ శాస్త్రీయ పరీక్షలు
Valuation of your Goldమీ బంగారానికి విలువ
ఆకురాయి బంగారం విలువను రమారమిగా అంచనా వేస్తుంది
సరైన బరువు నిర్థారించేందుకు ఆల్ట్రాసోనిక్ మెషీన్ల ద్వారా బంగారం శుద్ధి
Cleaning of your Goldమీ బంగారానికి పరిశుభ్రత
శుభ్రం చేయరు, కరిగించిన ధరను నేరుగా కలుపుతారు
త్రాసుపై చూపే బరువులో 3 అంకెలు ( ప్రతీ గ్రాముకు) తీసుకోవడం జరుగుతుంది.
Weighing of your Goldమీ బంగారం బరువు
త్రాసులో కనిపించే తక్కువ సంఖ్యకు మార్కు చేస్తారు
ఆ నాటి మార్కెట్ ధర ప్రకారం చెల్లింపు
Gold Rateబంగారం ధర
ఆ రోజు ఉన్న బంగారం తక్కువ ధరను ఇస్తారు
బంగారం కరిగిన తర్వాత ఎటువంటి మిగులు ఉండకుండా చూసేందుకు అత్యంత నాణ్యతతో కూడిన మూసల వినియోగం
Melting of your Goldమీ బంగారాన్ని కరిగించడం
నాసిరకం మూసలు ఉపయోగిస్తారు, ఆ కారణంగా కరిగించిన తర్వాత కొంత బంగారం అందులో ఉండిపోతుంది
రూ.10,000/- లోపు వరకు నగదు చెల్లింపు. రూ.10,000/- కంటే ఎక్కువ మొత్తం అయితే తక్షణం దానిని NEFT/IMPS/RT ద్వారా మీ బ్యాంకు ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఇన్వాయిస్ కూడా అందించడం జరుగుతుంది.
Mode of Payment / Invoicingచెల్లింపు విధానం/ ఇన్వాయిస్
నగదు చెల్లింపు జరుపుతారు, ఇన్వాయిస్ ఉండదు

Muthoot Gold Point Logo

మొత్తం ప్రక్రియ మీ కళ్లెదుటే
 • బంగారం విలువ లెక్కించేందుకు బహుళ దశ శాస్త్రీయ పరీక్షలు
 • సరైన బరువు నిర్థారించేందుకు ఆల్ట్రాసోనిక్ మెషీన్ల ద్వారా బంగారం శుద్ధి
 • త్రాసుపై చూపే బరువులో 3 అంకెలు ( ప్రతీ గ్రాముకు) తీసుకోవడం జరుగుతుంది.
 • ఆ నాటి మార్కెట్ ధర ప్రకారం చెల్లింపు
 • బంగారం కరిగిన తర్వాత ఎటువంటి మిగులు ఉండకుండా చూసేందుకు అత్యంత నాణ్యతతో కూడిన మూసల వినియోగం
 • రూ.10,000/- లోపు వరకు నగదు చెల్లింపు. రూ.10,000/- కంటే ఎక్కువ మొత్తం అయితే తక్షణం దానిని NEFT/IMPS/RT ద్వారా మీ బ్యాంకు ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఇన్వాయిస్ కూడా అందించడం జరుగుతుంది.

How Traditional Unorganized Players Work

అవ్యవస్థీకృత, సంప్రదాయ వ్యాపారులు ఎలా పనిచేస్తారంటే
 • ఆకురాయి బంగారం విలువను రమారమిగా అంచనా వేస్తుంది
 • శుభ్రం చేయరు, కరిగించిన ధరను నేరుగా కలుపుతారు
 • త్రాసులో కనిపించే తక్కువ సంఖ్యకు మార్కు చేస్తారు
 • ఆ రోజు ఉన్న బంగారం తక్కువ ధరను ఇస్తారు
 • నాసిరకం మూసలు ఉపయోగిస్తారు, ఆ కారణంగా కరిగించిన తర్వాత కొంత బంగారం అందులో ఉండిపోతుంది
 • నగదు చెల్లింపు జరుపుతారు, ఇన్వాయిస్ ఉండదు

మీ బంగారం అమ్మండి, తక్షణం నగదు పొందండి

ముత్తూట్ గోల్డ్ పాయింట్ సురక్షితమైన, పారదర్శకమైన, శాస్త్రీయంగా పరీక్షించిన విధానాల ద్వారా మీ బంగారాన్ని కొనుగోలు చేస్తుంది.

మీ పాత బంగారాన్ని అమ్మి తక్షణం నగదు పొందేలా మీకు అద్భుతమైన అనుభూతిని మేము అందజేస్తాం. భారతదేశవ్యాప్తంగా ఉన్న మా 11 అత్యాధునిక శాఖలు, మొబైల్ వ్యాన్ లో ( ప్రస్తుతం ఇది ముంబయిలో మాత్రమే ఉంది) ఆధునిక ఆల్ట్రాసొనిక్, ఎక్స్ ఆర్ ఎఫ్ మెషీన్లు ఉన్నాయి. అవి మీ బంగారాన్ని ఉచితంగా పరిశుభ్రం చేసి వాటి కచ్చితమైన బరువు, స్వచ్ఛతను మీకు తెలియజేస్తాయి. ఈ ప్రక్రియ మాత్రమే కాదు మార్కెట్ రేటు ప్రకారం మేము కొనుగోలు చేసే బంగారంలోనూ పారదర్శక ప్రక్రియను అనుసరిస్తాం.

సమీపంలోని ముత్తూట్ గోల్డ్ పాయింట్ బ్రాంచ్‌ను నేడే సందర్శించండి

Sell Your Gold for Cash
Muthoot Gold Point Logo

అత్యుత్తమ నాణ్యత విధానాలు, ఖాతాదారుల పూర్తి సంపూర్తి, స్థిరమైన అభివృద్ధి, దశాబ్దాలుగా ఈ వ్యాపారంలో ఉన్న స్థిరంగా ఉన్న కారణంగా ముత్తూట్ పప్పాచన్ గ్రూప్ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. దేవుడిచ్చిన నమ్మకం, నిజాయితీ, పారదర్శకత అనేక విలువలతో నేడు అతి పెద్ద వ్యాపార సంస్థగా ఎదిగింది.

More then 4,200 Branches across India

భారతదేశవ్యాప్తంగా 4,200 శాఖలు

132 + years of Legacy

133+ సంవత్సరాల వారసత్వం

Over 24,000 Employees Serving Millions of Customer

లక్షలాది మంది ఖాతాదారులకు సేవలందించేందుకు 24,000 లకు పైగా ఉద్యోగులు

Walk in of over 1,00,000 Customers Per Day

ప్రతీ రోజు వచ్చే ఖాతాదారులు 1,00,000 కు పైనే

ధ్రువీకరణలు

మా కస్టమర్ కథలు

Vijay Sharma Testimonial on Muthoot Gold Point

మాకాంట్రాక్టర్మోసంచేయడంతోమాఇంటినిర్మాణంకోసంనేనుకొన్నినగలుఅమ్మాలనిఅనుకున్నాను. నేను ఓ ప్రభుత్వబస్సుపైఎమ్ జీ పీప్రకటనచూశాను. చాలాఇబ్బందుల్లోఉన్నానుకాబట్టివారినికలవాలనుకున్నాను. గతంలోనేనుబంగారంఅమ్మినప్పుడునాకుచేదుఅనుభవాలుఎదురయ్యాయి. కాని, ఎమ్ జీ పీసిబ్బందినాకుప్రతీప్రక్రియనుచక్కగావివరించారు. బంగారంవి.. మరింత చదవండి

బసవరాజు

ముత్తూట్గోల్డ్పాయింట్నునేనుఎప్పటికీమరిచిపోలేను. సకాలంలోగనకనాకుఎమ్ జీ పీగురించితెలియకపోయిఉంటే, నేనునాసర్వస్వంపొగొట్టుకునేవాడిని. కుటుంబఅవసరాలు, వ్యాపారానికిడబ్బుఅవసరంచాలాఉంటుంది. అలాంటిసమయంలోస్థలం, ఇల్లులేదావెండి, బంగారువస్తువులుఅమ్మగలిగితేసమస్యలనుంచిగట్టెక్కవచ్చు. నాఅనుభవంప్రకారంవెండి, బంగారంఎవరైన.. మరింత చదవండి

శ్రీనారాయణ్

మాపెద్దఅబ్బాయిఇంజినీరింగ్చివరిసంవత్సరంఫీజునేనుకట్టాలి. నాదగ్గరఅంతడబ్బులేదు. మనదగ్గరున్నబంగారు, వెండినాణేలుఅమ్మేద్దామనిమాఆవిడచెప్పింది. సరేననినేనుకొంతమందిస్థానికవ్యాపారులనుకలిశాను. వారుఇవ్వజూపినమొత్తంచూసినేనుషాక్కుగురయ్యాను. వారుబంగారంవిలువలోసగంకంటేతక్కువఇస్తామనిచెప్పారు. మాఆవిడస్నేహితురాలుఒకరుముత్.. మరింత చదవండి

విజయ్‌శర్మ

Amar Singh Testimonial on Muthoot Gold Point

మానాన్నకుఅత్యవసరంగాబైపాస్సర్జీరీచేయాల్సివచ్చింది. నాదగ్గరున్నఆభరణాలన్నింటినీనేనుఎమ్ జీ పీకితీసుకెళ్లాను. వారితోనేనుగతంలోనూలావాదేవీలుజరిపాను. పార్లర్ఏర్పాటుచేసేందుకునాలుగేళ్లకిందటమొదటిసారినేనువారిదగ్గరరుణంతీసుకున్నాను. అదృష్టవశాత్తునేను ఆ రుణంతిరిగిచెల్లించినాబంగారాన్నితిరిగితెచ్చుకున్నాను. మానాన్న.. మరింత చదవండి

అమర్‌సింగ్

మాకు రాయండి

ముత్తూట్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, పప్పాచన్ గ్రూప్ ఇతర సంస్థలు (వారి ఏజెంట్లు/ప్రతినిధులు సహ) తమ ఉత్పత్తులు/ప్రమోషన్ల గురించి టెలిఫోన్/మొబైల్/ఎస్ఎంఎస్/ఈమెయిల్ ద్వారా నన్ను సంప్రదించేందుకు నేను సమ్మతిస్తున్నాను.

Muthoot Gold Point Branch Locations
మీరు చేయాల్సిందల్లా అహ్మదాబాద్, బెంగళూరు, బెర్హాంపూర్, చెన్నై, కోయంబత్తూరు, ఢిల్లీ, ఎర్నాకుళం, కోల్ కతా, మధురై, విజయవాడ, తిరుచ్చిలోని మా శాఖలను సంప్రదించడమే.