ముత్తూట్గోల్డ్పాయింట్అనేదిముత్తూట్ఎగ్జిమ్ (ప్రై) లిమిటెడ్కుచెందినసంస్థ. ఇదిముత్తూట్పప్పాచన్గ్రూప్లోవిలువైనలోహాలకుసంబంధించినసృజనాత్మకఉత్పత్తులు, ఆఫర్లుఅందించేసంస్థ. సరైనధరలోఅత్యుత్తమప్రమాణాలతోకూడిననాణ్యమైనఉత్పత్తులనుఇదివినియోగదారులకుఅందిస్తుంది. ముత్తూట్గోల్డ్పాయింటేకాదు, ముత్తూట్బృహత్ఉత్పత్తుల్లోస్వర్ణవర్షం, స్వర్ణవర్షంవజ్రాభరణాలు, శ్వేతవర్షం, కార్పొరేట్బహుమతులుకూడాఉన్నాయి.
కంపెనీగురించిమరింతతెలుసుకునేందుకుముత్తూట్ఎగ్జిమ్ (ప్రై)లిమిటెడ్కార్పొరేట్వెబ్సైట్సందర్శించండి: www.muthootexim.com
ముత్తూట్గోల్డ్పాయింట్అనేదిభారతప్రభుత్వం, భారతీయస్వర్ణపరిశ్రమదార్శనికతకుఅనుగుణంగాబంగారాన్నిరీసైక్లింగ్చేసేందుకుజాతీయస్థాయిలోవ్యవస్థీకృతరంగంలోఏర్పాటైనతొలిసంస్థ.
బంగారాన్నిపారదర్శకంగా, సమర్థవంతంగావిక్రయించేందుకుఖాతాదారులకు మేము చేయూతఅందిస్తాం. పాతబంగారంఅమ్మితక్షణంనగదుపొందేందుకుఅనుసరించేవిధానం 100% సరైనది, కచ్చితమైనది, ఇదిమీకుఅద్భుతమైనఅనుభూతినికలిగిస్తుంది. బంగారాన్నిశాస్త్రీయంగాపరీక్షించిసురక్షితంగా, పారదర్శకంగాఅమ్మడంమాఖాతాదారులకుసంతోషాన్నికలిగిస్తుంది.
మొబైల్ముత్తూట్గోల్డ్పాయింట్ – భారతదేశపుతొలిమొబైల్బంగారంకొనుగోలుచేసేవాహనం, ఇదిఖాతాదారుఇంటిముంగిటికివచ్చిబంగారంకొనుగోలుచేస్తుంది. నమ్మకంతోముడిపడిఉన్నమాగ్రూపువిలువలుకొనసాగిస్తూమేముఎక్స్ ఆర్ఎఫ్, అల్ట్రాసోనిక్మెషీన్లనుఖాతాదారులఇంటిముంగిటకుతీసుకొస్తున్నాం. దాంతోవారిబంగారానికిగరిష్టవిలువపొందగలుగుతారు.