ముత్తూట్ పప్పాచన్ గ్రూప్కు చెందిన ముత్తూట్ ఎగ్జిమ్ (ప్రై) లిమిటెడ్ (విలువైన లోహాల విభాగం)లో భాగం ముత్తూట్ గోల్డ్ పాయింట్. వ్యవస్థీకృత రంగంలో జాతీయస్థాయిలో బంగారం రీసైక్లింగ్ చేపట్టిన తొలి సంస్థ ఇది.
అహ్మదాబాద్, బెంగళూరు, బెర్హాంపూర్, చెన్నై, కోయంబత్తూరు, ఢిల్లీ, ముంబయి, ఎర్నాకుళం, కోల్కతా, మధురై, విజయవాడ, తిరుచ్చి
ముత్తూట్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్
40/7384 ముత్తూట్ టవర్స్, ఎం.జి.రోడ్
ఎర్నాకుళం, కేరళ – 682035